About Me

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌


Aata-Gadharaa-Siva-Movie-Review

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

రేటింగ్‌: 2/5
న‌టీన‌టులు: ఉద‌య్ శంక‌ర్, దొడ్డ‌న్న‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు
సంగీతం: వాసుకి వైభ‌వ్
ఎడిటింగ్: న‌వీన్ నూలి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: రాక్ లైన్ వెంక‌టేశ్

ఆట‌గ‌ద‌రా శివ‌.. హీరో ఎవ‌రో తెలియ‌దు.. నిర్మాత‌తో ప‌రిచ‌యం లేదు.. సినిమాలో తెలిసిన మొహాలు పెద్ద‌గా లేవు. కానీ ఇలాంటి సినిమాలు కూడా అప్పుడ‌ప్పుడూ మాయ చేస్తుంటాయి. మ‌రి ఆ న‌లుగురు లాంటి అద్భుత‌మైన సినిమా చేసిన చంద్ర‌సిద్ధార్థ్.. ఈ సారి ఏం మాయ చేసాడు..?

జంగ‌య్య‌(దొడ్డ‌న్న‌) ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌నిచేసే ఓ త‌ళారి. ఖైదీల‌ను ఉరితీయడం ఈయ‌న ప‌ని. ఇదే క్ర‌మంలోనే ఓ రోజు జంగ‌య్య‌కు జైల్లో ఉన్న బాబ్జీ(ఉద‌య్ శంక‌ర్) ను ఉరి తీయాల‌ని క‌బురు వ‌స్తుంది. కానీ అంత‌లోనే బాబ్జీ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అది తెలియ‌క త‌న ప‌ని కోసం వ‌స్తున్న జంగ‌య్య జీపులోకి ఓ వ్య‌క్తి వ‌చ్చి చేర‌తాడు. అత‌డే పారిపోయిన ఖైదీ అని జంగ‌య్య‌కు తెలియ‌దు.

ఆ ప్ర‌యాణంలోనే ఇంటినుంచి పారిపోయిన ప్రేమికులు ఆది(హైప‌ర్ ఆది), అత‌డి ప్రేయ‌సి వీళ్ళ‌తో క‌లుస్తారు. అప్ప‌టికే జంగ‌య్య‌తో పాటు ఆదికి కూడా బాబ్జీ జైలు నుంచి త‌ప్పించుకున్న ఖైదీ అని తెలుస్తుంది. వీళ్లంద‌రి మ‌ధ్య జ‌రిగే ప్ర‌యాణ‌మే ఆట‌గ‌ద‌రా శివ‌. చంపాల్సిన వాడితో చ‌చ్చేవాడు చేసిన ప్ర‌యాణం ఎలా ముగిసింది అనేది క‌థ‌..

క‌థ కాక‌ర‌కాయ్ లేని క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ మ‌ధ్యలో.. ఉనికి చాటుకోడానికి వ‌చ్చిన మంచి చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌. చిన్న సినిమాల ముసుగులో బూతును ఎంకరేజ్ చేస్తోన్న ఈ రోజుల్లో.. డ‌బ్బు కోసం కాకుండా విలువ‌ల కోసం చేసిన సినిమా ఇది. దేవుడు ఆడే ఆట‌లో.. పావులుగా ఉండే మ‌నుషుల క‌థ ఆట‌గ‌ద‌రా శివ‌. కాంప్లికేటెడ్ క‌థ‌ను అర్థ‌మ‌య్యేలా చూపించాడు ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్. చావు పుట్టుకుల మ‌ధ్య‌లో జ‌రిగే ప్ర‌యాణంలో.. క‌లిసే ప్ర‌తీ మ‌నిషితో.. క‌న‌బ‌డని దారంలా అల్లుకుపోయే బంధమే మ‌నిషి జీవితం అని చూపిన సినిమా ఆట‌గ‌ద‌రా శివ‌. చంపేవాడితో క‌లిసి చ‌చ్చేవాడు చేసే ప్ర‌యాణమే ఈ చిత్రం.. ఆ న‌లుగురు త‌ర్వాత చంద్ర‌సిద్ధార్థ్ చేసిన మెప్పించే ప్ర‌య‌త్నం ఆట‌గ‌ద‌రా శివ‌.

ఈ చిత్రం ఎంత‌మందికి న‌చ్చుతుందో.. క‌మ‌ర్షియ‌ల్ గా ఆడుతుందో లేదో.. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే చాలా రోజుల త‌ర్వాత వ‌చ్చిన మంచి సినిమా ఆట‌గ‌ద‌రా శివ‌. ఫ‌స్టాఫ్ అంతా త‌ళారీ, ఖైదీ, పారిపోయిన ప్రేమికుల మ‌ధ్య న‌డిచే క‌థే.. ఇంట‌ర్వెల్ స‌మయానికి ఆ ఖైదీ మ‌ళ్లీ త‌ప్పించుకోవాల‌ని చూడ‌టం.. అంత‌లోనే అత‌డిలో మ‌నిషిగా వ‌చ్చే మార్పు.. తోటివారికి సాయం చేయాల‌నుకునే గుణం.. ఇవ‌న్నీ గ‌మ్యం సినిమాలో న‌రేష్, శ‌ర్వా జ‌ర్నీలా అనిపిస్తుంది. చివ‌రికి చంపేవాడే చావ‌డం ఈ క‌థ‌కు మంచి ముగింపు. శివుడు ఆడే ఆట‌లో పావులు ఎవ‌రో చాలా అందంగా చూపించాడు ద‌ర్శ‌కుడు.

క‌న్న‌డ న‌టుడు దొడ్డ‌న్న మ‌న ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఇందులో కీల‌క‌పాత్ర చేసింది ఈయ‌నే. జంగ‌య్య‌గా అద్భుతంగా న‌టించాడు ఈయ‌న‌. ఇక ఖైదీగా ఉద‌య్ శంక‌ర్ మంచి పాత్ర‌లో క‌నిపించాడు. కాక‌పోతే ఒకే ఎక్స్ ప్రెష‌న్ కు ఫిక్స్ అయిపోయాడు ఉద‌య్. హైప‌ర్ ఆది బాగానే చేసాడు కానీ ఈయ‌న‌కు సినిమా, జ‌బ‌ర్ద‌స్థ్ మ‌ధ్య తేడా ఎప్పుడైనా తెలిస్తే బాగున్ను. ఆదితో పాటు చ‌మ్మ‌క్ చంద్ర‌, చంటి, భ‌ద్రం లాంటి వాళ్లు కూడా మ‌ధ్య‌లో వ‌చ్చి కాసేపు మెరిసి మాయం అయిపోతారు. మిగిలిన వాళ్లంతా క‌థ‌లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

వాసుకి వైభ‌వ్ ఇచ్చిన సంగీతం బాగుంది. సినిమాకు త‌గ్గ‌ట్లుగా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఈయ‌న‌. ముఖ్యంగా ఎట్టాగ‌య్యా శివ చాలా బాగుంది. దాంతోపాటు ఊయ‌ల పాట కూడా బాగుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ కూడా అందంగా ఉంది. న‌వీన్ నూలి ఎడిటింగ్ ప‌ర్లేదు. చిన్న సినిమానే కాబ‌ట్టి పెద్ద‌గా తీసేసే సీన్స్ అయితే క‌నిపించ‌వు.

అయితే హైప‌ర్ ఆది సీన్స్ మాత్రం కాస్త అతి చేసిన‌ట్లు అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడిగా చంద్ర‌సిద్ధార్థ్ మంచి ప్ర‌య‌త్నమే చేసాడు కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎఫ‌ర్ట్ గా మాత్రం నిల‌బెట్ట‌లేక‌పోయాడు.

Post a Comment

10 Comments

 1. Hey! Quick question that's entirely off topic. Do you know how to make your site mobile friendly?
  My blog looks weird when viewing from my iphone4. I'm trying to find
  a template or plugin that might be able to fix this issue.
  If you have any suggestions, please share. Thank you! http://www.mbet88vn.com

  ReplyDelete
 2. Hey! Quick question that's entirely off topic. Do you know how to make your site mobile friendly?

  My blog looks weird when viewing from my iphone4.
  I'm trying to find a template or plugin that might be able to fix this issue.
  If you have any suggestions, please share. Thank you! http://www.mbet88vn.com

  ReplyDelete
 3. WOW just what I was looking for. Came here by searching for link
  188bet http://www.mbet88vn.com

  ReplyDelete
 4. WOW just what I was looking for. Came here by searching for link 188bet http://www.mbet88vn.com

  ReplyDelete
 5. I would like to thank you for the efforts you have put in writing this
  site. I'm hoping to view the same high-grade content by you later on as
  well. In fact, your creative writing abilities has motivated me to get my own,
  personal website now ;) http://Forum.Goldenclone.com/ru/link.php?url=http://alternatif188bet.com

  ReplyDelete
 6. I would like to thank you for the efforts you have put in writing this site.

  I'm hoping to view the same high-grade content by you later on as well.
  In fact, your creative writing abilities has motivated me to get my own, personal website now
  ;) http://Forum.Goldenclone.com/ru/link.php?url=http://alternatif188bet.com

  ReplyDelete
 7. Heya i am for the first time here. I found this board and I find It really useful
  & it helped me out a lot. I hope to give something back and help others like you helped me. http://www.mbet88vn.com

  ReplyDelete
 8. Heya i am for the first time here. I found this board and I find It really useful & it helped
  me out a lot. I hope to give something back and help others like you helped me. http://www.mbet88vn.com

  ReplyDelete
 9. Great items from you, man. I have be mindful your stuff previous to and you are simply too magnificent.
  I really like what you've acquired here, really
  like what you're saying and the best way during
  which you say it. You make it enjoyable and you still care for to stay it wise.
  I cant wait to learn much more from you. That is actually a tremendous web site. http://www.google.co.th/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=2&ved=0CDYQFjAB&url=http://www.mbet88vn.com

  ReplyDelete
 10. Great items from you, man. I have be mindful your stuff previous
  to and you are simply too magnificent. I
  really like what you've acquired here, really like what you're saying and the best way during which you say it.

  You make it enjoyable and you still care for to stay it wise.
  I cant wait to learn much more from you. That is actually a tremendous web site. http://www.google.co.th/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=2&ved=0CDYQFjAB&url=http://www.mbet88vn.com

  ReplyDelete