About Me

మామ - అల్లుడు మూవీ షూట్ షురూ..!

మామ - అల్లుడు మూవీ షూట్ షురూ..!


 

Venkeymama Movie shoot begin

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నసంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ మధ్యే ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది.  పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండనున్న ఈ సినిమాను కొన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఆగష్టు 8 నుండి హైదరాబాద్లో మొదలుకానుంది.  ఇందులో వెంకీ జోడీగా హ్యూమా ఖురేషి, చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు.  ఈ చిత్రానికి 'వెంకీ మామ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  ఈ క్రేజీ మల్టీ స్టార్ పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది ఉంది.

Post a Comment

0 Comments