About Me

మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్...?

మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్...?


 

వరస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, వివిధ రకాలైన వస్తువులకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న  సంగతి తెలిసిందే.  హిమానీ నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, జండూ బామ్ వంటి వాటికి ప్రచారకర్తగా ఉన్నారు.  ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2018 కు ఎన్టీఆర్ తన సేవలను అందించాడు.  ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో మరో ఎండార్స్మెంట్ వచ్చి చేసింది.

ntr-as-the-brand-ambassador-of-celekt-mobiles

సెలెక్ట్ మొబైల్స్ సంస్థ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని ఎన్టీఆర్ ను కోరింది.  సెలెక్ట్ మొబైల్ సంస్థకు, ఎన్టీఆర్ కు మధ్య అగ్రిమెంట్ కూడా పూర్తయింది.  సెలెక్ట్ మొబైల్స్ కు ప్రచారం నిర్వహించినందుకు ఎన్టీఆర్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

Post a Comment

0 Comments