About Me

ఎన్టీఆర్ ఇంట భార్గవ రామ్ సందడి...?

ఎన్టీఆర్ ఇంట భార్గవ రామ్ సందడి...?



జూనియర్ ఎన్టీఆర్ ఇంట మరో వారసుడు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులకు బాబు జన్మించాడు. అయితే, ఎన్టీఆర్ రెండో కుమారుడికి ఎలాంటి పేరు పెడతారు అనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎన్టీఆర్ కుమారుడికి నామకరణం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. అందరి ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ తన కుమారుడికి భార్గవ రామ్ అనే పేరు పెట్టినట్టుగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు.


పెద్ద కుమారుడికి అభయ్ రామ్ అని నామకరణం చేసిన ఎన్టీఆర్, చిన్న కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేయడం విశేషం. తాత నందమూరి తారక రామారావు పేరులో ఉన్న రామ అనే పదాన్ని తన కుమారులకు వారసత్వంగా పెట్టుకున్నాడు ఎన్టీఆర్.

Post a Comment

2 Comments

  1. Goоd sitе yоu have got here.. It'ѕ difficult to find ցood quality
    writing lik yours these days. I seriousⅼy appreciate people like ʏou!
    Take care!! https://bandarqindon.blogspot.com/

    ReplyDelete
  2. Good site you have ցot heгe.. It'ѕ difficuⅼt
    to find good quality wгiting like yours these days. I seгіouly appreciate people like you!
    Take care!! https://bandarqindon.blogspot.com/

    ReplyDelete