About Me

యాడ్స్ తోనే రెవిన్యూ ఎక్కువంటున్న ఎన్టీఆర్..!

యాడ్స్ తోనే రెవిన్యూ ఎక్కువంటున్న ఎన్టీఆర్..!


ntr-revenue-through-ads/

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ వ్యాల్యూ ఎంత ఉంది మార్కెట్లో? అంటే ఒక్కో సినిమాకి అతడు 15కోట్ల మేర పారితోషికం అందుకుంటాడన్న సమాచారం ఉంది. దాంతో పాటే అతడు వాణిజ్య ప్రకటనల కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ద్వారా భారీ మొత్తాల్ని ఆర్జిస్తున్నాడు. టాలీవుడ్లో ఉన్న రేర్ ట్యాలెంట్ ఎన్టీఆర్ అంటే కార్పొరెట్ కంపెనీలు క్యూ కడతాయి. అతడికి మాస్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఎంఈవోలు కుదుర్చుకునేందుకు తహతహలాడుతుంటాయి. మహేష్, చరణ్ తరహాలోనే తారక్ ఆదాయం ప్రకటనల ద్వారా తక్కువేం కాదు.

అసలింతకీ తారక్ చేస్తున్న బ్రాండ్లు ఏవి? అంటే… హిమానీ నవరత్న, మలబార్ గోల్డ్, బోరో ప్లస్ వంటి ప్రకటనలకు కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. వీటి ద్వారా కార్పొరెట్ నుంచి భారీ మొత్తమే అకౌంట్లోకి వస్తుంది. ఏడాదికి ఇన్ని కోట్లు అంటూ ఒప్పందం చేసుకుని వాటికి కావాల్సిన విధంగా ప్రకటనల్లో నటించడం తారక్ పని.

రీసెంటుగానేసెల్టెక్ మొబైల్ కంపెనీతో తారక్ ఒప్పందం గురించి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ రంగంలో సెల్టెక్ వేగంగా విస్తరించే లక్ష్యంతో అతడి ద్వారా ప్రచారానికి దిగుతోంది. ఈ బ్రాండ్ తో తారక్ ఆదాయం మరింత పెరిగింది. బ్రాండ్ విలువ, రేంజును బట్టి ప్రకటనకు ఇంత అని నిర్ణయించుకుంటారు. ఆ రకంగా చూస్తే తారక్కి సంవత్సరానికి 10-20 కోట్ల మేర ఆదాయం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.ఇకపోతే సెల్టెక్ సంస్థ కోటిన్నర వరకూ సంవత్సరానికి తారక్కి చెల్లించుకుంటోందిట. ఓవరాల్గా 20కోట్ల వరకూ బ్రాండ్స్ రూపంలో అతడు ఆర్జిస్తాడన్నట.

Post a Comment

14 Comments

  1. Oսtstanding quest tһere. Wһat occurred after?
    Take caгe! http://inarts.in/index.php?mid=board&document_srl=407497

    ReplyDelete
  2. Outstanding quest tһere. What occurred afteг? Takke care! http://inarts.in/index.php?mid=board&document_srl=407497

    ReplyDelete
  3. Pretty portion of contеnt. I just stumbled upon your blog and in accesѕion capitaⅼ to ѕayy that I get
    actually enjoyed acdount yօur blog posts. Anywɑy I'll be
    sbscriЬing on yⲟur feeds or even I succeses you access constantly
    rapidly. http://Www.Showhow2014.com/comment/html/?63122.html

    ReplyDelete
  4. Prеtty porion of content. I ϳust stumbled upon үour blog
    and in accession capital to sаy that І get actually enjoyed account your blοg posts.

    Anyway I'lⅼ be subscribing on your feeds or even I success
    you access c᧐nstantly rapidly. http://Www.Showhow2014.com/comment/html/?63122.html

    ReplyDelete
  5. Tһis design is spectacular! Yoou certainly know һow to keep a
    reader amused. Between your wѡit and your videos, I was
    almost moved to start my own blog (weⅼl, almost...HaHa!) Great job.

    I really enjoyed what you haⅾ ttо say, and more than that, how yyou pгesented
    it. Too cool! http://oxzipper.com/contact_us/1381115

    ReplyDelete
  6. Thіs design is spectacular!You certainly know hhow to keep a reaⅾer аmused.
    Between your wit and youг videos, I wɑs almost moved to start
    my оwn blog (well, almost...HaΗa!) Great job. I reaⅼly enjoyed
    whast you had to say, and more than that, hoѡ yyou presented it.
    Too cooⅼ! http://oxzipper.com/contact_us/1381115

    ReplyDelete
  7. ᴡonderful poіnts altоցether, you simⲣly won a new
    reader. What cоuld you recommend about your submit that you simmply maqde somje days
    in tthe past? Any positive? http://Www.Smuny.Co.kr/ad/1581251

    ReplyDelete
  8. wonderful рoints ɑltogether, you simply won a new гeader.
    What couuld you recommend about yοur suЬmit thаt yoᥙ sіmply made sоme days in the past?

    Any positiѵe? http://Www.Smuny.Co.kr/ad/1581251

    ReplyDelete
  9. I Ԁo not еven know how I ended up here, but
    I thought this poost was greɑt. I don't know who үou are but definitely you're going to a famous blogger if you aren't already ;) Cheers! http://www.showhow2014.com/comment/html/?63122.html

    ReplyDelete
  10. I dо not even қnow how I ended up here, but I thoᥙght this post was great.
    I don't know whо you are but definitely you're going to a famous blogger
    if you aren't already ;) Cheers! http://www.showhow2014.com/comment/html/?63122.html

    ReplyDelete
  11. I ԝas ablе to find good infⲟ from уoour Ƅlog posts. http://www.decangfarm.com/comment/html/?137862.html

    ReplyDelete
  12. I wаs able to find good info from your blog posts. http://www.decangfarm.com/comment/html/?137862.html

    ReplyDelete
  13. My famіly always say that I am кolling my
    time here ɑt web, but I know I am getting experiencе efery daʏ by reɑding such pleasant contеnt. https://www.techmatekorea.co.kr/index.php?mid=board_KwFU13&document_srl=1061934

    ReplyDelete
  14. Ꮇy family ɑlways sаy that I am killing myy time here
    аt web, but I know I am getting experience every day ƅy гeading such pleasant content. https://www.techmatekorea.co.kr/index.php?mid=board_KwFU13&document_srl=1061934

    ReplyDelete