About Me

వైరల్ అవుతున్న విజయ్ అర్ధనగ్న పోస్టర్

వైరల్ అవుతున్న విజయ్ అర్ధనగ్న పోస్టర్...?


విజయ్ దేవరకొండ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్. యూత్ ఐకాన్ గా మారిపోయాడు. విజయ్ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది.




ట్రెండ్ సెట్టర్ గా మారిన విజయ్ బస్టాప్ లో చొక్కా లేకుండా అర్ధ నగ్నంగా నిలబడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అంతే క్షణాల్లోనే ఫోటో వైరల్ గా మారింది. తనకు నచ్చిన చొక్కా దొరకలేదని.. నేను మీలాగే రౌడీని అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. చొక్కా లేకుండా నిలబడటానికి కారణం ఏంటి..

విజయ్ సొంతంగా దుస్తుల బ్రాండ్ ను ఓపెన్ చేస్తున్నాడు. దానిని రౌడీ క్లబ్ అనే పేరును పెట్టాడు. జులై 15 న ఓపెన్ అవుతుందట. అందులో ఎవరైనా సభ్యులుగా చేరచ్చు. ఇక సొంత బ్రాండ్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా విజయ్ జులై 15 న సన్ డౌనర్ పార్టీని నిర్వహిస్తున్నాడట. ఇది అసలు సంగతి.


Post a Comment

0 Comments