About Me

కత్తి మహేష్ ని వదిలేప్రసక్తే లేదు... నాగ బాబు..?

కత్తి మహేష్ ని వదిలేప్రసక్తే లేదు... నాగ బాబు..?


Naga Babu Fires on Kathi Mahesh
రాముడి గురించి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను కించపరిచేలా మట్లాడితే, హిందువులు ఊరుకోరని నాగబాబు హెచ్చరించారు. రామాయణం ఒక పుస్తకం కాదని, హిందువులు ఆరాధించే చరిత్ర అని తెలిపారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం కూడా అలాంటివేనని పేర్కొన్నారు.

నాస్తికత్వం పేరుతో మత విశ్వాసాలను తప్పుబడుతూ మాట్లాడితే ఊరుకోం. హిందూ మతవిశ్వాసాలపై ప్లాన్ ప్రకారం దాడి చేస్తున్నారు. మతపరమైన చర్యలను ఎవరూ ప్రోత్సహించకండి'' అంటూ సూచించారు. అలానే కత్తి మహేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సివస్తుందని అన్నారు.

Post a Comment

6 Comments

  1. Helⅼo mates, pleɑsant artgicⅼе and fastidious arguents commented at this place, Iam in fact enjoying by these. http://kiosk.magkmusic.com/component/k2/itemlist/user/726221

    ReplyDelete
  2. Hеllo mates, plеasant article and fastidious arɡuments commented
    at this place, I am in fact enjoying by these. http://kiosk.magkmusic.com/component/k2/itemlist/user/726221

    ReplyDelete
  3. Hello there! Wouuld youu mind іf I share your bⅼog with my ᴢynga grоup?
    There's a lоt of people that I think would really enjoy yur content.
    Please ⅼet me know. Cheers http://aliexam.com/comment/html/?160868.html

    ReplyDelete
  4. Heⅼlo there! Would you mind iff I share your blog with my zynga group?
    Theгe's a lot of people thatt I think would really enjoy your content.
    Please let me know. Cheers http://aliexam.com/comment/html/?160868.html

    ReplyDelete
  5. It's really a great and helpfuⅼ piuece of info.
    I am satisfied that you ѕhared this useful information with us.
    Please keeⲣ us up to date likе this. Τhanks for sharing. http://www.findproz.com/2018/04/01/graphic-tees-and-tanks-introduction/

    ReplyDelete
  6. It'ѕ really a great and helpful piece of info. I am satisfied that
    you shared this usefսl information with us. Pleɑse
    keep uss up to date like this. Thanks for sharing. http://www.findproz.com/2018/04/01/graphic-tees-and-tanks-introduction/

    ReplyDelete