About Me

శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ పోస్టర్

" శైలజా రెడ్డి అల్లుడు " ఫస్ట్ లుక్ పోస్టర్




అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్య కృష్ణ అత్త పాత్రలోమెరవనుంది. ఇవాళే ఈ సినిమాకు సంబంధించి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. చైతు ఇందులో అల్ట్రా స్టైలిష్ గా ఉండగా, మరొకదానిలో అత్తయ్య రమ్య కృష్ణ కోపంగా చూస్తుంటే అనుతో సరసాలాడుతున్నాడు. పోస్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఆగష్టు చివరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఎప్పుడొస్తాయన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Shailaja Reddy Alludu First look Poster



Shailaja Reddy Alludu First look Poster

Post a Comment

2 Comments

  1. I real thankful to find this site on bing, just what I was searching for :D as well saved to
    my bookmarks. https://www.doming-tag.com

    ReplyDelete
  2. I real thankful to find this site on bing, just what I was searching for
    :D as well saved to my bookmarks. https://www.doming-tag.com

    ReplyDelete