About Me

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్..

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్..?


 

ఇప్పటికే పలువురు టాప్ హీరో మరియు హీరోయిన్లు ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమయ్యారు. తాజాగా  ఆ జాబితా లో రకుల్ ప్రీత్ సింగ్  కూడా చేరిపోయింది . బాలకృష్ణ ప్రధాన పాత్రగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నారు.


Rakul preet in ntr biopic

ఈ సినిమాలో ఆకు చాటు పిందె తడిసే పాటను తెరక్కేక్కిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ పాటకు రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్యాన్స్ చేయనున్నట్లు టాక్. వేటగాడు చిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి  జంటగా తెరకెక్కించిన ఈ పాట అప్పట్లో  మంచి ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది.


అయితే ఈ పాటను   ప్రత్యేక గీతంగా తెరక్కేక్కిస్తున్నట్టు సమాచారం. ఈ పాటకు రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్యాన్స్ చేస్తే తాను చేసే మొదటి ప్రత్యేక గీతం అవుతుంది .తాజాగా  రకుల్‌ ప్రీత్‌సింగ్ తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.

Post a Comment

0 Comments