About Me

పవన్ కంటికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు...?

పవన్ కంటికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు...?



కంటి సమస్యతో బాధపడుతున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారు. కంటి సమస్యతో పది రోజుల క్రితం వైద్యులను పవన్‌ సంప్రదించారు.

eye-surgery-for-pawankalyan

ఎడమ కంటిలో కురుపు అయినందున శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో ఉత్తరాంధ్ర యాత్రకు బ్రేక్‌ ఇచ్చి ఆస్పత్రిలో చేరారు. పవన్‌కు నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇక.. పవన్‌ ప్రజా పోరాట యాత్ర 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పునఃప్రారంభమవనుంది.

Post a Comment

0 Comments