About Me

'ఆర్ఆర్ఆర్' షూట్ మొదలైంది..!

 'ఆర్ఆర్ఆర్' షూట్ మొదలైంది..!


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ మల్లీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' రెగ్యులర్ షూట్ ఈరోజే మొదలైంది.  రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగ్లో పాల్గొంటున్నారు.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పూర్తవడానికి సుమారు రెండేళ్ల సమయం పట్టనుంది.

rrr-movie-regular-shoot-begins-today


ఇద్దరు స్టార్ హీరోలతో మొదటిసారి రూపొందుతున్న సినిమా కావడంతో ఔట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొని ఉంది.  'బాహుబలి' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా అయినందువలన అన్ని పరిశ్రమల చూపు ఈ సినిమాపైనే ఉంది. 

Post a Comment

0 Comments