About Me

పాయల్ కి ఇదేం పొయేకాలం.. ఎలా చేస్తుంది ?

పాయల్ కి ఇదేం పొయేకాలం.. ఎలా చేస్తుంది ?


పాయల్ రాజ్ పుత్ తాజాగా చేసిన ఫోటో షూట్ తో పిచ్చేక్కిస్తోంది . ఇప్పటికే పలుమార్లు అందాలను ఆరబోసి యువత గుండెల్లో స్థానం పొందిన ఈ భామ తాజాగా మరోసారి రెచ్చిపోయి అందాలను ఆరబోసింది . ఒకవైపు అందాల ఆరబోత ఉన్న చిత్రాల్లో నటించను అని స్టేట్మెంట్ ఇచ్చిన పాయల్ ఆర్ ఎక్స్ 100 లో బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది . శృంగార సన్నివేశాల్లో నటించడం కాదు జీవించింది . ఆర్ ఎక్స్ 100 చిత్ర విజయంలో సగభాగం పాయల్ రాజ్ పుత్ దే ! ఎందుకంటే ఈ భామ అందాల ఆరబోతతో యువత ని కట్టిపడేసింది .


ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయని చెప్పి కొన్నింటిని తిరస్కరించిన పాయల్ టాలీవుడ్ లో రెండు సినిమాలను అంగీకరించింది . టాప్ హీరోలను టార్గెట్చేసిన పాయల్ తాజాగా ఎద సంపద తో తన సంపాదన పెంచుకునే పనిలో పడింది . ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ లైం లైట్ లో ఉండాలని ఆశపడుతోంది పాయల్ అందుకే వరుసగా ఫోటో షూట్ చేస్తూనే ఉంది . కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతూనే ఉంది .

Post a Comment

0 Comments