About Me

సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తేజ్  !!

సినిమా  రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తేజ్  !! 

వరుస పరాజయాల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా 'చిత్రలహరి'.  కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.  ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజే హైదరాబాద్లో మొదలైంది.  




ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ నాటికి విడుదలచేస్తామని నిర్మాతలు తెలిపారు.  ఈ చిత్రంలో తేజ్ సరసన నివేత పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది.  

Post a Comment

0 Comments