About Me

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన వెన్నల కిషోర్..?

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన వెన్నల కిషోర్..?


స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ లు కలిసి చేయనున్న చిత్రం 'భారతీయుడు 2'.  1996లో శంకర్, కమల్ కలిసి చేసిన 'ఇండియన్' సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందనుంది.  త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. 
vennela-kishore-to-do-key-role-in-bharateeyudu-2



ఇకపోతే ఈ సినిమాలో తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.  సినీ వర్గాల సమాచారం మేరకు ఈయన తెలుగుతో పాటు తమిళ వెర్షన్లో కూడ కనిపిస్తారని తెలుస్తోంది.

Post a Comment

0 Comments