About Me

మల్లి నిరాశ పరిచిన ప్రభాస్ సాహో

మల్లి నిరాశ పరిచిన ప్రభాస్ "సాహో"

ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లగానో 'సాహో' సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలుసుకోవాలని తెగ ఉబలాటపడుతున్న సంగతి తెలిసిందే.  తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 2019 ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలచేస్తారనే టాక్ వినబడుతోంది. 


ఈ వార్త విన్న అభిమానులు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, వచ్చే ఏడాది ఆగష్టు అంటే ఇంకా ఆలస్యమవుతుందని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అభిమానుల్లో ఉన్న ఈ ఆందోళన తొలగాలంటే నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే

Post a Comment

0 Comments